Advertisement - Remove

రైలు మార్గం (railu margam) - Meaning in English

railu mārgaṁrailu maargan

రైలు మార్గం - Meaning in English

Advertisement - Remove

Description

రైలు నడిచే మార్గమును రైలు మార్గం అంటారు. రైలుమార్గం రోడ్డు మార్గమునకు భిన్నముగా ఉంటుంది. ఈ మార్గం రైలు నడిచేందుకు ప్రత్యేకంగా నిర్మించబడివుంటుంది. ఈ మార్గంలో రైలు చక్రాల వంటి చక్రాలు కలిగిన వాహనములు మాత్రమే ప్రయాణించగలవు. ఈ మార్గంపై పట్టాలు ఉంటాయి. వీటిని రైలు పట్టాలు అంటారు. ఈ పట్టాలపైనే రైలు చక్రాలు నడిపించబడతాయి. రైలు పట్టాలు ఒక పట్టాకు మరొక పట్టా ప్రక్కప్రక్కనే ఉంటాయి. వీటి మధ్య దూరం దారి పొడవునా సమంగా ఉంటుంది. పట్టాలు వంగకుండా, కుంగకుండా, పక్కకు జరిగిపోకుండా ఉండేందుకు పట్టాల కింద కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేస్తారు. దిమ్మెలు దిగ్గబడకుండా, రైలు స్వల్ప కదలికలకు అనుగుణంగా పట్టాల స్వల్ప కదలికలకు ఈ పట్టాల వెంబడి లావు కంకర పరచబడి ఉంటుంది. వంతెనలపై, రోడ్డు క్రాసింగ్ ల వద్ద మాత్రం విడి కంకర పరచరు. రైలు పట్టాలు ఇనుప లోహముతో తయారు చేయటం వలన ఈ పట్టాలు చాలా బలంగా ఉంటాయి. అందువలనే ఈ పట్టాలు బలమైన ఇనుప చక్రాలు కలిగిన బరువైన రైలు ప్రయాణించినప్పటికి తట్టుకోగలవు.

A railway track or railroad track, also known as a train track or permanent way, is the structure on a railway or railroad consisting of the rails, fasteners, railroad ties and ballast, plus the underlying subgrade. It enables trains to move by providing a dependable surface for their wheels to roll upon. Early tracks were constructed with wooden or cast iron rails, and wooden or stone sleepers; since the 1870s, rails have almost universally been made from steel.

Also see "రైలు మార్గం" on Wikipedia

What is రైలు మార్గం meaning in English?

The word or phrase రైలు మార్గం refers to . See రైలు మార్గం meaning in English, రైలు మార్గం definition, translation and meaning of రైలు మార్గం in English. Learn and practice the pronunciation of రైలు మార్గం. Find the answer of what is the meaning of రైలు మార్గం in English.

Tags for the entry "రైలు మార్గం"

What is రైలు మార్గం meaning in English, రైలు మార్గం translation in English, రైలు మార్గం definition, pronunciations and examples of రైలు మార్గం in English.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

Improving writing skills

Writing is as important as reading and speaking. Writing helps create clear and easy to read messages. Read more »

Difference between Voice and Speech in Grammar

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve… Read more »

Hindi - Language vs Dialect

Language and dialect are difficult to understand. Read this article to know what it means and understand them better. Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.